Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
07-05-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బింగి చంద్రయ్య (53) తాటి చెట్టు పైనుంచి జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలకెళ్తే రోజువారీ పనిలో భాగంగా చెట్టు ఎక్కిన సమయంలో అకస్మాత్తుగా కాలుజారి పడిపోయాడు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నాగోల్‌లోని సుప్రజా ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల ప్రకారం చంద్రయ్యకు ఎడమ చేయి విరగడంతో పాటు వెనుక నడుము భాగంలో కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Sthanikam

తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

Article Image

ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బింగి చంద్రయ్య (53) తాటి చెట్టు పైనుంచి జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలకెళ్తే రోజువారీ పనిలో భాగంగా చెట్టు ఎక్కిన సమయంలో అకస్మాత్తుగా కాలుజారి పడిపోయాడు.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నాగోల్‌లోని సుప్రజా ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల ప్రకారం చంద్రయ్యకు ఎడమ చేయి విరగడంతో పాటు వెనుక నడుము భాగంలో కూడా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News