Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ
14-03-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రంజాన్ సందర్భంగా తోఫా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో అందరూ నిష్టతో ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థిస్తూ సమాజం శాంతి,సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్,గ్రామ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,మజీద్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్,కాంగ్రెస్ నాయకులు జుబైర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ

Article Image

- ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

భువనగిరి మండల పరిధిలోని తాజ్‌పూర్ గ్రామంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం యువ నాయకుడు ఇల్యాస్ మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రంజాన్ సందర్భంగా తోఫా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.పవిత్ర రంజాన్ మాసంలో అందరూ నిష్టతో ఉపవాసాలు ఉండి భగవంతుని ప్రార్థిస్తూ సమాజం శాంతి,సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ర్యాకాల శ్రీనివాస్,సీనియర్ మైనారిటీ నాయకులు షరీఫ్,గ్రామ ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,మజీద్ కమిటీ అధ్యక్షుడు అహ్మద్,కాంగ్రెస్ నాయకులు జుబైర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News