Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గురువులే సమాజానికి జ్ఞానజ్యోతులు అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 03:20 PM

తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం

07-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత్రి కవితమ్మ హాజరై పటాన్‌చెరు టౌన్‌తో పాటు సంగారెడ్డి టౌన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం మరియు తెలంగాణ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ఇంచార్జ్ బాపుమల్ శెట్టి పాల్గొని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమన్ పాటిల్, సాయి తేజ, విట్టల్ చారి (మాజీ ఎంపీటీసీ), మాణిక్య ముదిరాజ్, మోహన్ నాయక్, ఆరిఫ్, ఇస్మాయిల్, బాపు రాజు, సుధాకర్, నరసారెడ్డి, బసవరాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

Sthanikam

తెలంగాణ రక్షణ సేన విస్తరణకు సంగారెడ్డి నుంచి శ్రీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News