Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:47 AM

తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు:

తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు:

తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు:
29-03-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో భానుడి వేడితో అలియాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, మార్చి 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాతావరణం మార్పులకు లోనవుతుందని, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తీవ్ర ఉరుములు, మెరుపులు, వడగండ్ల వాన కురిసే ప్రమాదం ఉందని అధికారులు సూచించారు.

రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బయటకు తగ్గడంలో జాగ్రత్త వహించాలని సూచనలిచ్చారు.

Sthanikam

తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు:

Article Image

తెలంగాణ రాష్ట్రంలో భానుడి వేడితో అలియాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం, మార్చి 30, 31 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉత్తర, పశ్చిమ, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వాతావరణం మార్పులకు లోనవుతుందని, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తీవ్ర ఉరుములు, మెరుపులు, వడగండ్ల వాన కురిసే ప్రమాదం ఉందని అధికారులు సూచించారు.

రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బయటకు తగ్గడంలో జాగ్రత్త వహించాలని సూచనలిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News