Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం
06-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

గవర్నర్ల బదిలీలపై రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Sthanikam

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నియామకం

Article Image

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న శివ ప్రతాప్ శుక్లాను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

గవర్నర్ల బదిలీలపై రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే శివ ప్రతాప్ శుక్లా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News