Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:22 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.

28-12-2025 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నియామకం పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న సమక్షంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా పనిచేయాల్సిన బాధ్యత ఇంచార్జ్‌పై ఉందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ , జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది.

Article Image

స్థానికం ప్రతినిధి బిక్షం

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంచార్జ్‌గా నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నియామకం పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న సమక్షంలో, పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మునుగోడు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసి, అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాత్మకంగా పనిచేయాల్సిన బాధ్యత ఇంచార్జ్‌పై ఉందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ , జిల్లా సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News