Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ
13-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీని ప్రకటించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంజమూరి రాము తెలిపారు. యువతకు రాజకీయ అవగాహన పెంపొందించడంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడం లక్ష్యంగా ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు.

జిల్లా కమిటీ పదవులను ఈ క్రింది విధంగా ప్రకటించారు:

జిల్లా అధ్యక్షుడు: తంగళ్లపల్లి గిరిధరచారి

జిల్లా ఉపాధ్యక్షుడు: తుర్రి సురేష్

జిల్లా ప్రధాన కార్యదర్శి: కొంగరి మహేష్

జిల్లా మీడియా ఇంచార్జ్: సురుపంగా కుమార్

జిల్లా కోశాధికారి: కుంచం రాజు

సహాయ కార్యదర్శులు: పడిగం శ్రీనివాస్, మహంకాళి సురేష్ చారి

అసెంబ్లీ అధ్యక్షుడు: నామోజు రాజు చారి

ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు తమపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో యువజన శక్తిని సంఘటితం చేసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

తెలంగాణ పొలిటికల్ యువజన సమితి జిల్లా కమిటీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News