Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:38 AM

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్త నియామకం

20-01-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ జాగృతి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్తను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్న వర్గాల సమస్యలను అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు ప్రభుత్వానికి అందించడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో గుడుగుంట్ల మహేష్ గుప్తను కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల తెలంగాణ జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలు మరింత బలంగా వెలుగులోకి వస్తాయని, వారి హక్కుల సాధనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గుడుగుంట్ల మహేష్ గుప్త మాట్లాడుతూ, తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

Sthanikam

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్త నియామకం

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

తెలంగాణ జాగృతి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అధ్యయన కమిటీ సభ్యుడిగా గుడుగుంట్ల మహేష్ గుప్తను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్న వర్గాల సమస్యలను అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి అవసరమైన సూచనలు ప్రభుత్వానికి అందించడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో గుడుగుంట్ల మహేష్ గుప్తను కమిటీ సభ్యుడిగా నియమించడం పట్ల తెలంగాణ జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమస్యలు మరింత బలంగా వెలుగులోకి వస్తాయని, వారి హక్కుల సాధనకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గుడుగుంట్ల మహేష్ గుప్త మాట్లాడుతూ, తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News