Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:04 AM

సూర్యాపేటలో అతి పెద్ద గ్రానైట్ దుకాణం ప్రారంభం

01-03-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వ్యాపారాభివృద్ధికి కొత్త ఊపు – గృహ అవసరాలకు ఒకే చోట పరిష్కారం

సూర్యాపేట పట్టణం వ్యాపార పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని, గృహ అవసరాలకు సంబంధించిన గ్రానైట్, మార్బుల్ సామగ్రి ఒకే చోట అందుబాటులోకి రావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని అరవై అడుగుల రహదారిపై ఏర్పాటు చేసిన శ్రీ హర్ష మార్బుల్ నూతన దుకాణాన్ని ఆదివారం ప్రారంభించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది మాట్లాడుతూ సూర్యాపేటలో అతి పెద్ద గ్రానైట్ దుకాణం ఏర్పాటుతో స్థానికులకు నాణ్యమైన సామగ్రి సులభంగా లభిస్తుందని తెలిపారు. ఇలాంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు అన్నారు. గృహ నిర్మాణ రంగంలో వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. దుకాణ యజమానులు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల గ్రానైట్ రాళ్లు, మార్బుల్ రాళ్లు, గృహ అలంకరణ సామగ్రిని సరసమైన ధరలకు అందించనున్నట్లు తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటలో అతి పెద్ద గ్రానైట్ దుకాణం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News