Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:57 AM

సూర్యాపేట అభివృద్ధిపై మంత్రితో సర్వోత్తమ్ రెడ్డి చర్చ

13-03-2026 214 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కామేపల్లి మండలంలోని పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై మంత్రికి వివరించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట అభివృద్ధిపై మంత్రితో సర్వోత్తమ్ రెడ్డి చర్చ

Article Image

కామేపల్లి మండలంలోని పాత లింగాల గ్రామంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చర్చించారు.

ఈ సందర్భంగా సూర్యాపేట ప్రాంతంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై మంత్రికి వివరించారు. నియోజకవర్గంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News