Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:01 AM

సూరారపు పరీక్షన్ రాజ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం

20-03-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటకు చెందిన సూరారపు పరీక్షన్ రాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శుక్రవారం నియమితులయ్యారు. జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆదేశాల మేరకు రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు, వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్సారి చేతుల మీదుగా రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా సూరారపు పరీక్షన్ రాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు

Sthanikam

సూరారపు పరీక్షన్ రాజ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియామకం

Article Image

సూర్యాపేటకు చెందిన సూరారపు పరీక్షన్ రాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శుక్రవారం నియమితులయ్యారు. జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆదేశాల మేరకు రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు, వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అన్సారి చేతుల మీదుగా రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా సూరారపు పరీక్షన్ రాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News