Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ..!!

సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ..!!

సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ..!!
19-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

సుద్ధ ముక్కపై శివాజీ ప్రతిమ

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సుద్ధముక్కపై శివాజీ ప్రతిమను చెక్కాడు. గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై పలువురి కళాఖండాలను సృష్టించి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నరేష్ చారి కళాత్మకతను స్థానికులు అభినందిస్తున్నారు. కళాకారులకి తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని పలువురు కోరుతున్నారు.

Sthanikam

సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ..!!

Article Image

సూక్ష్మ కళాకారుని అద్భుత ప్రతిభ

సుద్ధ ముక్కపై శివాజీ ప్రతిమ

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సుద్ధముక్కపై శివాజీ ప్రతిమను చెక్కాడు. గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై పలువురి కళాఖండాలను సృష్టించి ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నరేష్ చారి కళాత్మకతను స్థానికులు అభినందిస్తున్నారు. కళాకారులకి తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించాలని పలువురు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News