Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

Updated : 03 Apr 2026 12:10 IST
As Preferred Source 1 min read
సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి గుడ్ ఫ్రైడే సందర్భంగా తన కళాత్మకతను చాటుకున్నాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పెన్సిల్ మొనపై ఏసుప్రభు శిలువను కళాత్మకతతో చెక్కి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.సూక్ష్మ కళలో రాణిస్తూ అనేక అవార్డులు కైవసం చేసుకున్న చారి, గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై సినీ, రాజకీయ ప్రముఖుల, దేవుళ్ళ ప్రతిమలను ఆవిష్కరించి పలువురి మన్ననలు పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగంలో రాణించి కోదాడకు పేరు తెస్తానని నరేష్ చారి వెల్లడించాడు.

Sthanikam

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ...

Article Image

కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి గుడ్ ఫ్రైడే సందర్భంగా తన కళాత్మకతను చాటుకున్నాడు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పెన్సిల్ మొనపై ఏసుప్రభు శిలువను కళాత్మకతతో చెక్కి మతసామరస్యాన్ని చాటుకున్నాడు.సూక్ష్మ కళలో రాణిస్తూ అనేక అవార్డులు కైవసం చేసుకున్న చారి, గతంలో అనేక రకాలైన సూక్ష్మ వస్తువులపై సినీ, రాజకీయ ప్రముఖుల, దేవుళ్ళ ప్రతిమలను ఆవిష్కరించి పలువురి మన్ననలు పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ రంగంలో రాణించి కోదాడకు పేరు తెస్తానని నరేష్ చారి వెల్లడించాడు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news