Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

సుక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో… విప్ వేముల వీరేశం కు ఘన సన్మానం

07-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మంగళవారం ఘనంగా సత్కరించారు. సుక్క శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిరిపురం డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వార్డు సభ్యులు కలిసి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వీరేశం విప్‌గా నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏప్రిల్ 14న సిరిపురం గ్రామంలో నిర్వహించనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

కార్యక్రమంలో సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, గాదె యాదగిరి, గాదె శంకరయ్య, మామిడి పెంటయ్య, బల్గురి రమేష్, గాదె రమేష్, సురేష్, అరవింద్, నంది పాటి అనిల్, మణి, చంద్రశేఖర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సుక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో… విప్ వేముల వీరేశం కు ఘన సన్మానం

Article Image

నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం విప్‌గా నియమితులైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మంగళవారం ఘనంగా సత్కరించారు. సుక్క శ్రవణ్ కుమార్ అడ్వకేట్ ఆధ్వర్యంలో సిరిపురం డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వార్డు సభ్యులు కలిసి ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి పూలమాలలతో అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన వీరేశం విప్‌గా నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏప్రిల్ 14న సిరిపురం గ్రామంలో నిర్వహించనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.

కార్యక్రమంలో సిరిగిరెడ్డి నర్సిరెడ్డి, గాదె యాదగిరి, గాదె శంకరయ్య, మామిడి పెంటయ్య, బల్గురి రమేష్, గాదె రమేష్, సురేష్, అరవింద్, నంది పాటి అనిల్, మణి, చంద్రశేఖర్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News