Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

సొంతగూటికి చేరుకున్న మాజీ సర్పంచ్ జనార్ధన్

సొంతగూటికి చేరుకున్న మాజీ సర్పంచ్ జనార్ధన్

సొంతగూటికి చేరుకున్న మాజీ సర్పంచ్ జనార్ధన్
28-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేశవపురం మాజీ సర్పంచ్ కొమ్ము జనార్ధన్ తిరిగి మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జా యుగంధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకుల గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిలు గౌడ్ కలెట్లపల్లి శోభన్ బాబు, కొమ్మినేని సతీష్, యాకు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సొంతగూటికి చేరుకున్న మాజీ సర్పంచ్ జనార్ధన్

Article Image

తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నే కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేశవపురం మాజీ సర్పంచ్ కొమ్ము జనార్ధన్ తిరిగి మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ప్రజల మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జా యుగంధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకుల గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిలు గౌడ్ కలెట్లపల్లి శోభన్ బాబు, కొమ్మినేని సతీష్, యాకు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News