Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు

08-04-2026 253 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా: జిల్లా పోలీస్ అధికారి సతీష్ కుమార్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తాజా బదిలీలలో భాగంగా, సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు భగవాన్, దిలీప్, మధునాయక్ బదిలీపై వెళ్లారు.

ఈ సందర్భంగా సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో వారికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సబ్-ఇన్స్పెక్టర్ జి. సుధాకర్ యాదవ్ వారికి రిలీవింగ్ ఆర్డర్స్ అందజేసి, వారి సేవలను గుర్తిస్తూ దుశ్శాలువలతో సత్కరించారు.

స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ, భగవాన్, దిలీప్, మధునాయక్ తమ విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని ప్రశంసించారు. ప్రజలతో మమేకమై శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించినందుకు వారికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, వారి భవిష్యత్ విధుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లకు ఘన వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News