Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:17 PM

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

20-06-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ సమక్షంలో ఘనంగా నిర్వహించగా, జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నామ్లిమేట్ గ్రామం నారాయణఖేడ్ మండల ఉప సర్పంచ్ ను రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఈ. కిశోర్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించగా, టేకూర్ ఉప సర్పంచ్ నర్సింలును జిల్లా అధ్యక్షుడిగా, మల్కాపూర్ ఉప సర్పంచ్ ప్రవీణ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లా వ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ప్రజాసేవలే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆకాంక్షించారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరమ్ నూతన కమిటీ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News