Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 05:28 AM

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

30-01-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

శృంగవరపుకోట నియోజవర్గం,జామిమండలంలో గ్రామ కమిటీల ఏర్పాటుకై నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కడుబండి శ్రీనివాసరావు.

Article Image

విజయనగరం జిల్లా,: జామి మండలం, శృంగవరపుకోట నియోజకవర్గంలోని గుడుకొమ్ము మరియు కలగడ గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, మండల పార్టీ అధ్యక్షులు గోర్లే రవికుమార్ ఆధ్వర్యంలో శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత వైస్సార్సీపీ ప్రభుత్వం కంటే ఇప్పుడు వున్నా కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పధకాలు ఇవ్వకపోగా గతంలో వచ్చిన నవరత్నాలు పథకాలు తీసేసింది అని వాస్తవాలను వివరించారు.ఈ రచ్చబండ కార్యక్రమం వల్ల ప్రజలు యొక్క సమస్యలు తెలుస్తాయి అని,దానితో పాటు వైస్సార్సీపీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలియజేసారు... అనంతరం వైస్సార్సీపీ కేంద్రకమిటీ ఆదేశాలు మేరకు గ్రామ కమిటీలను, గ్రామకమిటీ ఇంచార్జిలను, మరియు అన్ని BC' SC' మహిళా' సోషల్ మీడియా' విద్యార్థి' రైతు విభాగాల కమిటీలు కమిటీ ఇంచార్జిలా నియామకాలను ఆ గ్రామ ప్రజలు యొక్క అంగీకారంతో చేపట్టి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గేదల వెంకట్రావు గారు సర్పంచ్ బాదిరెడ్డి సత్యవతి గారు MPTC రమణమ్మ గారు మండలం యువజన విభాగం అధ్యక్షులు పిన్ని0టి రవికుమార్ గారు మండలం అనుబంధంకమిటీ నెంబర్ సింగరపు అప్పలరాజు సూరిదేముడు గారు మరియు సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News