Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:33 PM

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు
13-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఆహ్వానం

-నాంచారి పేట(తుంబాయి)

మల్లన్న కమిటీ

స్థానికం:మోటకొండూరు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీమల్లికార్జున స్వామి వారి మరియు పద్మాక్షి అమ్మవారుల కళ్యాణ మహోత్సవమునకు మల్లన్న కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,నాంచారి పేట బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కంది వెంకట్ రాంరెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ళ దయాకర్ రెడ్డి,పాల సెంటర్ మాజీ చైర్మన్ పీసరీ మల్లారెడ్డి,ఎలిమినేటి రాంరెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పీసరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీమల్లికార్జున స్వామి పద్మాక్షి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాలు

Article Image

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డికి ఆహ్వానం

-నాంచారి పేట(తుంబాయి)

మల్లన్న కమిటీ

స్థానికం:మోటకొండూరు

భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీమల్లికార్జున స్వామి వారి మరియు పద్మాక్షి అమ్మవారుల కళ్యాణ మహోత్సవమునకు మల్లన్న కమిటీ సభ్యులు ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాంచారి పేట గ్రామ సర్పంచ్ బెల్లి మల్లేష్,నాంచారి పేట బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కంది వెంకట్ రాంరెడ్డి,బిఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు పైళ్ళ దయాకర్ రెడ్డి,పాల సెంటర్ మాజీ చైర్మన్ పీసరీ మల్లారెడ్డి,ఎలిమినేటి రాంరెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు పీసరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News