Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

శ్రీ నవభారత్ కళాశాలలో విద్యార్థుల సంక్రాంతి సంబురాలు

11-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక శ్రీ నవభారత్ డిగ్రీ&పీజీ కళాశాలలో శనివారం రోజు నిర్వహించినటువంటి సంక్రాంతి సంబురాలలో విద్యార్థినీ విద్యార్థులు చాలా ఉత్సాహభరితంగా పాల్గొనడం జరిగింది.విద్యార్థినులు అందరూ చాలా అద్భుతంగా రంగు రంగుల రంగవల్లులను అలంకరించడం జరిగింది.మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పండగ గొప్పతనాన్ని తెలియజేసేల వివిద రకాల ముగ్గులను వేయడం జరిగింది.అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ కూడా కళాశాలలో జరిపినటువంటి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చివరగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆకర్షణగా సాంప్రదాయ నృత్య రీతులను అనుకరిస్తూ తమ ఆటపాటలతో పతoగులను ఎగురవెసి పరవశించడం జరిగింది ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతి 2000,రెండవ బహుమతి 1500,మూడవ బహుమతి 1000 రూపాయలు మరియు ఈ పోటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయల చొప్పున 35 మందికి నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ చిక్క ప్రభాకర్ గౌడ్

ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిదులుగ కళాశాల చైర్మన్ డా.వి సుకుమార్ రెడ్డి,కరస్పాండెంట్ ఎం.సుభాష్ రెడ్డి పాల్గొనడం జరిగింది,అనంతరం విద్యార్ధులు గ్రూప్ డాన్స్ లతొ పరవశించి పోయారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎల్లేష్,అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ నవభారత్ కళాశాలలో విద్యార్థుల సంక్రాంతి సంబురాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News