Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:36 AM

శ్రీ లక్షనరసింహాస్వామిదేవాలయంలో ఏకాదశ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపి ఇంచార్జ్ శ్రీ పేరాడ తిలక్

29-01-2026 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపి ఇంచార్జ్ పేరాడ తిలక్ . కార్యక్రమంలో నందిగాం ఎంపీపి నడుపూరు శ్రీరామమూర్తి,కోటబొమ్మాళి మండల అధ్యక్షులుసంపతిరావుహేమసుందరరావు,సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు,నందిగాం ఎంపీటీసి అంబోడి విష్ణు,పంగ రామయ్య,పంగ రమణ,సిర్లపు నరేష్,పల్ల కామరాజు,మల్ల రాజు, బసవల లక్ష్మిమినారాయణ,పంగా చంద్రమౌళి,బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ లక్షనరసింహాస్వామిదేవాలయంలో ఏకాదశ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపి ఇంచార్జ్ శ్రీ పేరాడ తిలక్

Article Image

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపి ఇంచార్జ్ పేరాడ తిలక్ . కార్యక్రమంలో నందిగాం ఎంపీపి నడుపూరు శ్రీరామమూర్తి,కోటబొమ్మాళి మండల అధ్యక్షులుసంపతిరావుహేమసుందరరావు,సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు,నందిగాం ఎంపీటీసి అంబోడి విష్ణు,పంగ రామయ్య,పంగ రమణ,సిర్లపు నరేష్,పల్ల కామరాజు,మల్ల రాజు, బసవల లక్ష్మిమినారాయణ,పంగా చంద్రమౌళి,బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News