Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

27-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి మున్సిపల్ చైర్మన్,తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లుఆలయ చైర్మన్ కొల్లూరి రాజు

సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా భవనగిరి పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో ఆలయ చైర్మన్ కొల్లూరి రాజు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన పూజారి కప్పగంతుల నాగరాజు శర్మ నేతృత్వంలోని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ మహోత్సవంలో కళ్యాణ అనంతరం భక్తులకు ప్రసాదంగా అన్నదాన వితరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్,తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,వైస్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు,నాయకులు పోత్నాక్ ప్రమోద్ కుమార్,పోలా శ్రీనివాస్ గుప్తా,కౌన్సిలర్ జాలిగం విగ్నేష్,చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు,బెండ స్వరూప లాల్ రాజ్,నాకోటి నాగు,పచ్చాల జగన్మోహన్,ఆలయ ధర్మకర్తలు కాల్య స్వాతి,బచ్చు రాజు,సోమ రవీందర్ రెడ్డి,కళ్యాణ దాతలు గంగరాజు సతీష్ బ్రదర్స్,కూర వెంకటేష్,దర్గాయి హరిప్రసాద్,దేవరకొండ నరసింహ చారి,మాయ దశరథ,రత్నపురం శ్రీశైలం,పవన్ కుమార్,కడెం సత్యనారాయణ భక్తులు తదితరులు,పాల్గొన్నారు.

ఘనంగా భువనగిరి ఖీలా అంజనద్రి ఆలయంలో సీత రాములు కళ్యాణం

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక అంజనద్రి ఆలయంలో ఈ సీత రాములు కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీత రాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు,ఆలయ కమిటీ సభ్యులు కోలా ఆంజనేయులు రాంచంద్ర రెడ్డి,వెంకటయ్య,గుర్రాల సంతోష శ్రీనివాస్,అంజిరెడ్డి,శంకర్,స్థానిక భక్తులు తదితరులు పాల్గున్నారు.

Sthanikam

శ్రీ పచ్చలకట్ట సోమేశ్వర ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News