Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:00 AM

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

02-05-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన బాల మేధావి, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్‌షిప్‌లలో బహుళ టైటిళ్లు సాధించి దేశ గౌరవాన్ని పెంచిన ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి బోరంచ గ్రామంలో భక్తి వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఏడు వారాల మహోత్సవ మహా జాతరకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, భక్తుల భాగస్వామ్యంతో జరిగే పూజా కార్యక్రమాల గురించి వివరించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరగా, నైనా జైస్వాల్ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి ఆలయ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ నల్లపచమ్మ అమ్మవారి జాతరకు నైనా జైస్వాల్‌ను ఆహ్వానించిన ఆలయ నిర్వాహకులు

Article Image

ప్రపంచ టేబుల్ టెన్నిస్ రంగంలో భారతదేశానికి విశిష్ట గుర్తింపు తీసుకొచ్చిన బాల మేధావి, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఛాంపియన్‌షిప్‌లలో బహుళ టైటిళ్లు సాధించి దేశ గౌరవాన్ని పెంచిన ప్రముఖ భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఆలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి బోరంచ గ్రామంలో భక్తి వైభవంగా నిర్వహించబడుతున్న శ్రీ నల్లపచమ్మ అమ్మవారి ఏడు వారాల మహోత్సవ మహా జాతరకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాతర విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం, భక్తుల భాగస్వామ్యంతో జరిగే పూజా కార్యక్రమాల గురించి వివరించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరగా, నైనా జైస్వాల్ ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించి ఆలయ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News