Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పట్టువస్త్రాలు అలంకరణ

29-12-2025 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి సోమవారం ఆలయ అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారికి నుదుట పసుపు కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి,పలు ద్రవ్యాలు వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు.అనంతరం అమ్మవారికి హారతి సమర్పించి నైవేద్యం నివేదన చేశారు.అనంతరం ఆలయ అర్చకులు సిద్దు స్వామి మాట్లాడుతూ.... భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో అతి పూరితమైన మొక్కలు చాలా ప్రాముఖ్యత చెందినవి ఆలాగే భక్తుల కోరికలు తీర్చే గల శక్తిగల అమ్మవారి అని పేర్కొన్నారు.

Sthanikam

శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పట్టువస్త్రాలు అలంకరణ

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి సోమవారం ఆలయ అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారికి నుదుట పసుపు కుంకుమ తిలకం దిద్ది పట్టువస్త్రాలు సమర్పించి,పలు ద్రవ్యాలు వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు.అనంతరం అమ్మవారికి హారతి సమర్పించి నైవేద్యం నివేదన చేశారు.అనంతరం ఆలయ అర్చకులు సిద్దు స్వామి మాట్లాడుతూ.... భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగిందని అదేవిధంగా జిల్లాలో అతి పూరితమైన మొక్కలు చాలా ప్రాముఖ్యత చెందినవి ఆలాగే భక్తుల కోరికలు తీర్చే గల శక్తిగల అమ్మవారి అని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News