Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

శానిటేషన్ లోపాలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం…

25-03-2026 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాంట్రాక్టర్‌కు బ్లాక్‌లిస్ట్ హెచ్చరిక

పద్ధతి మార్చుకుని పనులు నిర్వహించకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు దవాఖాన శానిటేషన్ కాంట్రాక్టర్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన ఆయన, శానిటేషన్ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్‌కు ఫోన్‌లోనే తీవ్రంగా హెచ్చరించారు. రెండు రోజుల్లో దవాఖాన సూపరింటెండెంట్ సూచనల మేరకు పనులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. లేని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేసి కాంట్రాక్ట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేశారు.

వైద్యులు, సిబ్బంది డిప్యూటేషన్లను వెంటనే రద్దు చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఫోన్‌లో ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించడం, డ్రైనేజీ పనులు చేపట్టాలని ఎంపీడీఓ ఆవుల రాములును ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శ్వేత ప్రియాంక, ఏపీఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

శానిటేషన్ లోపాలపై అదనపు కలెక్టర్ ఆగ్రహం…

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News