Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ
26-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీరామనవమి వసంత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సీతారామచంద్ర స్వామివారికి మంగళస్నానం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కార్యనిర్వాహణాధికారి ఏ.బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, హనుమంతునికి విశేష అలంకరణ చేశారు.

మహిళా భక్తురాళ్ల ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ సభ్యులు, మహిళా భక్తులు మరియు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సీతారామచంద్ర స్వామికి ఘన అభిషేకం, విశేష అలంకరణ

Article Image

శ్రీరామనవమి వసంత నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సీతారామచంద్ర స్వామివారికి మంగళస్నానం, పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

కార్యనిర్వాహణాధికారి ఏ.బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో, ఆలయ అర్చకులు డా. తులసి వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సీతారామచంద్ర స్వామి, లక్ష్మణుడు, హనుమంతునికి విశేష అలంకరణ చేశారు.

మహిళా భక్తురాళ్ల ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, మాజీ సభ్యులు, మహిళా భక్తులు మరియు భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News