Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్

సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్

సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్
26-03-2026 89 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో మౌళిక వసతుల అభివృద్ధి దిశగా

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి కాల్య శంకరయ్య ఇంటి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించడం లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, వార్డు సభ్యులు ముక్కాముల సతీష్, చిత్రకంటి సునీత, జంగిలి రమణ, కంచి కుమారస్వామి, కంచి స్వామి, దేశోజు శ్రీనివాసచారి, గంగదారి పద్మతో పాటు వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.సర్పంచ్ కంచి మధుసూదన్

Article Image

రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో మౌళిక వసతుల అభివృద్ధి దిశగా

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నుండి కాల్య శంకరయ్య ఇంటి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డుకు గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించడం లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పవన్ కుమార్, వార్డు సభ్యులు ముక్కాముల సతీష్, చిత్రకంటి సునీత, జంగిలి రమణ, కంచి కుమారస్వామి, కంచి స్వామి, దేశోజు శ్రీనివాసచారి, గంగదారి పద్మతో పాటు వివిధ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News