Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య
24-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీసీ రక్షణ చట్టం, సమస్యల పరిష్కారంపై వినతి

హైదరాబాద్, ప్రతినిధి:

రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సోమవారం అసెంబ్లీ సీఎంవారి చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రైతాంగ సమస్యల పరిష్కారంపై కూడా సీఎం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో నీలా వెంకటేష్, జిల్లపెల్లి అంజి, పగిళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ఆర్. కృష్ణయ్య

Article Image

బీసీ రక్షణ చట్టం, సమస్యల పరిష్కారంపై వినతి

హైదరాబాద్, ప్రతినిధి:

రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య సోమవారం అసెంబ్లీ సీఎంవారి చాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

రైతాంగ సమస్యల పరిష్కారంపై కూడా సీఎం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో నీలా వెంకటేష్, జిల్లపెల్లి అంజి, పగిళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News