Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

26-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దిల్‌సుఖ్‌నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి నామ శతకోటి మహాయజ్ఞం అనేది భక్తులు సాయిబాబా నామాన్ని కోటి సార్లు జపిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకునే మహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఇటువంటి యజ్ఞాలు సమాజంలో శాంతి, సౌహార్దత, భక్తి భావాలను పెంపొందిస్తాయని తెలిపారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందదాయకమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సాయి నామ శతకోటి మహాయజ్ఞం ముగింపు ఉత్సవంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Article Image

దిల్‌సుఖ్‌నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయి నామ శతకోటి మహాయజ్ఞం అనేది భక్తులు సాయిబాబా నామాన్ని కోటి సార్లు జపిస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించుకునే మహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఇటువంటి యజ్ఞాలు సమాజంలో శాంతి, సౌహార్దత, భక్తి భావాలను పెంపొందిస్తాయని తెలిపారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను అందించడమే కాకుండా సమాజాన్ని ధర్మమార్గంలో నడిపించేందుకు దోహదపడతాయని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందదాయకమని అభినందించారు.

ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News