Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:50 AM

సాయికుమార్ ప్రచారానికి భారీ స్పందన

సాయికుమార్ ప్రచారానికి భారీ స్పందన

సాయికుమార్ ప్రచారానికి భారీ స్పందన
11-12-2025 268 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కునూరు సాయికుమార్ గౌడ్ ప్రచారం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. గ్రామంలో సాయికుమార్‌కు ప్రజలు భారీగా స్పందిస్తూ స్వాగతం పలికారు. మహిళలు మంగళనిరాజనం చేసి ఆహ్వానించగా, యువత హర్షధ్వానాలతో ఉత్సాహాన్ని మరింత పెంచారు.

ప్రచార కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి వర్గానికి చెందిన ప్రజలు పాల్గొని కుల మతాలకు అతీతంగా అభ్యర్థిని గెలిపించేందుకు సమైక్యంగా కృషి చేస్తామని ప్రకటించారు. గ్రామ వీధుల్లో డోర్‌టూ–డోర్ ప్రచారం, సమావేశాలు, ప్రజా కలయిక కార్యక్రమాలు జోరుగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంతరి పద్మా, రమేష్ గౌడ్ తదితర నాయకులు పాల్గొని ప్రజలతో మాట్లాడారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం సాయికుమార్‌ను విజయం సాధింపజేయాలని వారు కోరారు.

Sthanikam

సాయికుమార్ ప్రచారానికి భారీ స్పందన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News