Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్
19-03-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణం: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని, పాడిపశు సంపదలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

స్టార్ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందు 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్

Article Image

నల్గొండ పట్టణం: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ ఖాజా సమీద్దీన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అల్లా దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వంతో జీవించాలని, పాడిపశు సంపదలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News