Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

28-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: సోమందేపల్లి లోని జామియా మసీదులో రంజాన్ మాసపు 10వ ఉపవాస దినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా మౌలానా అబ్దుల్ ఇలియాజ్ ఉదయం నమాజ్ నిర్వహించి భక్తులకు సందేశం ఇచ్చారు.

మౌలానా మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవ చింతన, పశ్చాత్తాపం ఉండాలని తెలిపారు. ఎంతటి కష్ట పరిస్థితులు వచ్చినా అబద్ధాలు చెప్పకూడదని, సత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నీతి మార్గంలో నడవాలని సూచించారు.

అలాగే సర్వ మతాలను, కులాలను గౌరవించడం ఇస్లాం మతం యొక్క అసలు సారాంశమని వివరించారు. అనంతరం ఉపవాసానికి సంబంధించిన శ్లోకాన్ని చదివించి దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

సర్వ మతాలను, కులాలను గౌరవించేదే ఇస్లాం : మౌలానా మొహమ్మద్ ఇలియాజ్

Article Image

సోమందేపల్లి: సోమందేపల్లి లోని జామియా మసీదులో రంజాన్ మాసపు 10వ ఉపవాస దినాన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా మౌలానా అబ్దుల్ ఇలియాజ్ ఉదయం నమాజ్ నిర్వహించి భక్తులకు సందేశం ఇచ్చారు.

మౌలానా మాట్లాడుతూ ప్రతి మనిషిలో దైవ చింతన, పశ్చాత్తాపం ఉండాలని తెలిపారు. ఎంతటి కష్ట పరిస్థితులు వచ్చినా అబద్ధాలు చెప్పకూడదని, సత్యమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ నీతి మార్గంలో నడవాలని సూచించారు.

అలాగే సర్వ మతాలను, కులాలను గౌరవించడం ఇస్లాం మతం యొక్క అసలు సారాంశమని వివరించారు. అనంతరం ఉపవాసానికి సంబంధించిన శ్లోకాన్ని చదివించి దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News