Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:41 AM

సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం

28-03-2026 290 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మరియు రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎం.ఎ. మజీద్, ఉపాధ్యక్షుడిగా బాలరాజు, జనరల్ సెక్రటరీగా యాదాసు యాదయ్య ఎన్నిక కావడం పట్ల వారు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విజేతలకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నూతన బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటె రమేష్, మాజీ సర్పంచ్ గోదాసు పృథ్విరాజ్, డీసీసీబీ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, మాజీ ఎంపీటీసీలు సాలివేరు అశోక్, వనం చంద్రశేఖర్, వార్డు సభ్యులు అబ్దుల్ వాహిద్ మహమ్మద్ (అంజాద్), కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, సుదర్శన్, కందుల సాయి, గొరిగే శేఖర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ నిజాముద్దీన్, సీనియర్ నాయకులు ఎండీ నాసర్, మైనారిటీ నాయకులు ఎండీ తాహిర్, గొలుసుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సర్పంచ్ గరిక సత్యనారాయణ – కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ విజేతలకు ఘన సన్మానం

Article Image

రామన్నపేట పట్టణంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులకు గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మరియు రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. అధ్యక్షుడిగా ఎం.ఎ. మజీద్, ఉపాధ్యక్షుడిగా బాలరాజు, జనరల్ సెక్రటరీగా యాదాసు యాదయ్య ఎన్నిక కావడం పట్ల వారు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా విజేతలకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి సత్కరించారు. సర్పంచ్ గరిక సత్యనారాయణ మాట్లాడుతూ, నూతన బార్ అసోసియేషన్ ప్రతినిధులు న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జమీరుద్దీన్ కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటె రమేష్, మాజీ సర్పంచ్ గోదాసు పృథ్విరాజ్, డీసీసీబీ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, మాజీ ఎంపీటీసీలు సాలివేరు అశోక్, వనం చంద్రశేఖర్, వార్డు సభ్యులు అబ్దుల్ వాహిద్ మహమ్మద్ (అంజాద్), కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, సుదర్శన్, కందుల సాయి, గొరిగే శేఖర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ నిజాముద్దీన్, సీనియర్ నాయకులు ఎండీ నాసర్, మైనారిటీ నాయకులు ఎండీ తాహిర్, గొలుసుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News