Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:09 PM

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

18-12-2025 672 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఫైరింగ్!
జగిత్యాల స్థానిక ప్రతినిధి
  1. జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీఆర్‌ఎస్ మద్దతుదారు మంగ సర్పంచ్‌గా గెలుపొందగా, బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు.
  2. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది.
  3. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భద్రతా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
  4. పరిస్థితిపై అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
Sthanikam

సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు కాల్పులు

Article Image
సర్పంచ్ ఓట్ల లెక్కింపు వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఫైరింగ్!
జగిత్యాల స్థానిక ప్రతినిధి
  1. జగిత్యాల జిల్లా పైడిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీఆర్‌ఎస్ మద్దతుదారు మంగ సర్పంచ్‌గా గెలుపొందగా, బీజేపీ మద్దతుదారు మమత రీకౌంటింగ్‌కు డిమాండ్ చేశారు.
  2. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది.
  3. ఉద్రిక్తతను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో భద్రతా చర్యల్లో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
  4. పరిస్థితిపై అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News