Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:21 PM

సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి చొరవతో జనంపల్లి నాలుగో వార్డుకు నల్లా నీటి శాశ్వత పరిష్కారం

02-01-2026 233 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పార్టీలకు అతీతంగా జనంపల్లి అభివృద్ధి

రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మౌలిక వసతుల సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామంలోని నాలుగో వార్డులో పైప్‌లైన్ రిపేర్ సమస్య కారణంగా గత రెండేళ్లుగా నల్లా నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై స్పందించిన గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి ఆధ్వర్యంలో పాత, దెబ్బతిన్న పైప్‌లైన్‌ను తొలగించి నూతన పైప్‌లైన్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయ్యాక నాలుగో వార్డుకు నిరంతరంగా నల్లా నీరు అందిస్తామని సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని, దశలవారీగా అన్ని వార్డుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పైప్‌లైన్ పనులు వేగంగా సాగుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Sthanikam

సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి చొరవతో జనంపల్లి నాలుగో వార్డుకు నల్లా నీటి శాశ్వత పరిష్కారం

Article Image

పార్టీలకు అతీతంగా జనంపల్లి అభివృద్ధి

రామన్నపేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో మౌలిక వసతుల సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. గ్రామంలోని నాలుగో వార్డులో పైప్‌లైన్ రిపేర్ సమస్య కారణంగా గత రెండేళ్లుగా నల్లా నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై స్పందించిన గ్రామ సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి ఆధ్వర్యంలో పాత, దెబ్బతిన్న పైప్‌లైన్‌ను తొలగించి నూతన పైప్‌లైన్ ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయ్యాక నాలుగో వార్డుకు నిరంతరంగా నల్లా నీరు అందిస్తామని సర్పంచ్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని, దశలవారీగా అన్ని వార్డుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పైప్‌లైన్ పనులు వేగంగా సాగుతుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News