Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:40 AM

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి
28-12-2025 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. ఇటీవల జరిగిన రెండవ విడత ఎన్నికల్లో భాగంగా కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి ప్రియాంక రాజేందర్ 46 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి నాయకులు ఆదివారం నాడు పూలమాల, శాలువకప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.

Sthanikam

సర్పంచ్ గా ఎన్నికైన ప్రియాంక రాజేందర్ కు ఘనంగా సన్మానించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్. ఇటీవల జరిగిన రెండవ విడత ఎన్నికల్లో భాగంగా కోహిర్ మండలంలోని గురుజువడ గ్రామ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేసి సమీప అభ్యర్థి ప్రియాంక రాజేందర్ 46 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించిన సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసి నాయకులు ఆదివారం నాడు పూలమాల, శాలువకప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News