Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్–విజయవాడ హైవేపై రోడ్డు మూసివేత

09-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. పండగ రోజుల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మధ్యమధ్యన రోడ్డు దాటే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమీపంలో ఉన్న రోడ్డును ఈరోజు తాత్కాలికంగా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. రహదారి దాటే సమయంలో జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనాల సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు.

Sthanikam

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్–విజయవాడ హైవేపై రోడ్డు మూసివేత

Article Image

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. పండగ రోజుల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మధ్యమధ్యన రోడ్డు దాటే క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమీపంలో ఉన్న రోడ్డును ఈరోజు తాత్కాలికంగా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. రహదారి దాటే సమయంలో జరిగే ప్రమాదాలను నివారించడంతో పాటు వాహనాల సాఫీగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటించి, ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News