Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:35 PM

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

06-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా పర్యటనకు చేరిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు హైదరాబాద్ నుండి ఉదయం 10:30కి కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామానికి చేరి స్థానికులైన బ్యాగరి రాములకు నష్టపరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ మండలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన ఆర్.ఓ.ఆర్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చ జరగింది. ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, డిసిఒలు, ఆర్.సి.ఓలు, సంగారెడ్డి-జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సంగారెడ్డి పర్యటనలో ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య భూ సమస్యలపై సమీక్ష

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి :సంగారెడ్డి జిల్లా పర్యటనకు చేరిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈరోజు హైదరాబాద్ నుండి ఉదయం 10:30కి కోహిర్ మండలం సజ్జపూర్ గ్రామానికి చేరి స్థానికులైన బ్యాగరి రాములకు నష్టపరిహారం పంపిణీ చేశారు. అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ మండలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కళాశాలను సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఎస్సీ-ఎస్టీలకు సంబంధించిన ఆర్.ఓ.ఆర్ అమలు, బ్యాక్లాగ్ ఖాళీలు తదితర అంశాలపై చర్చ జరగింది. ఈ సమావేశంలో డివిఎంసి సభ్యులు, జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, డిసిఒలు, ఆర్.సి.ఓలు, సంగారెడ్డి-జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News