Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:10 PM

సమ్మె ఎఫెక్ట్: తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం.

22-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ: ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు దెబ్బతిన్నాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పలు డిపో మేనేజర్లు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు.

పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు సమీప డిపోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదిలా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పోలీసుల ఎస్కార్ట్ మధ్య అద్దె బస్సులను నడుపుతూ ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్పిస్తున్నారు.

Sthanikam

సమ్మె ఎఫెక్ట్: తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం.

Article Image

తెలంగాణ: ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు దెబ్బతిన్నాయి. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. పలు డిపో మేనేజర్లు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి నోటిఫికేషన్లు విడుదల చేశారు.

పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు సమీప డిపోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ఇదిలా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పోలీసుల ఎస్కార్ట్ మధ్య అద్దె బస్సులను నడుపుతూ ప్రయాణికులకు కొంత ఉపశమనం కల్పిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News