Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:46 AM

సమ్మక్క సారక్క జాతరలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం

30-01-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట నియోజకవర్గం పెన్ పహాడ్ మండలంలోని గాజుల మల్కాపురం గ్రామంలో నిర్వహించిన సమ్మక్క సారక్క జాతర కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల సురేష్ రావు, గ్రామ సర్పంచ్ నాతల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండి రామకృష్ణ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ బండి మధుసూదన్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మామిడి వెంకన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్య శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.జాతర సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఆచారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నాయకులు గ్రామ అభివృద్ధి, ప్రజల ఐక్యతపై మాట్లాడారు.

Sthanikam

సమ్మక్క సారక్క జాతరలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్గొనడం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News