Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:45 AM

సామాజిక న్యాయం కోసం సేవా కార్యక్రమంలో స్వామి జయంతి ప్రత్యేక ప్రాధాన్యం

12-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:తొర్రూరు డివిజన్ లో జనవరి 12, సోమవారం స్థానిక మున్సిపల్ కేంద్రం, హరిపిరాల రోడ్డులో స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘనంగా జయంతి మహోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని హ్యూమన్ రైట్స్, సామాజిక న్యాయం మరియు సేవల కోసం పనిచేసే సంస్థ “సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా” తొర్రూరు డివిజన్ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ తోపాటు టీం సభ్యులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులుర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు స్వామి వివేకానంద జీవితాన్ని చదవాల్సిన అవసరం ఉందని, వారి ఆలోచనలు, సూత్రాలు యువతకు మార్గదర్శకంగా ఉండగలవని, అలాగే భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఇది గొప్ప అవకాసమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నల్లాం శ్రీనివాసు, నరేష్, రమేష్, వీరాస్వామి తదితరులు సకల ఏర్పాట్లలో పాల్గొన్నారు. యువత స్వామి వివేకానంద సూత్రాలను గుర్తు చేసుకుని, తన జీవితంలో అమలు చేసుకోవడం ద్వారా సమాజానికి మంచి మార్పు తీసుకురావాలని వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

సామాజిక న్యాయం కోసం సేవా కార్యక్రమంలో స్వామి జయంతి ప్రత్యేక ప్రాధాన్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News