Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతే లక్ష్యం.. నరసింహపురం అభివృద్ధికి సర్పంచ్ వేమూరి సత్యనారాయణ వినూత్న అడుగు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 13, 2026 05:31 AM

స్కిట్లు వేసుకుంటూ బ్రతికే ఇలాంటి చిల్లర సన్నాసులు, పనికిమాలిన వెధవల చేత,పిచ్చి కుక్కలచేత బొత్స లాంటి సీనియర్ నేతను ఇలా అవమానించడం సరి కాదు.

17-02-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

చీపురుపల్లి వైస్సార్ పార్టీ కార్యాలయం: పెద్దలు రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు వెనకపడిన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూసుకుంటూ ఎదిగిన నాయకుడు.కాపుల నుండి ఎదిగిన కొద్దిమంది నాయకుల్లో బొత్సా గారు ఒకరు. తన రాజకీయ ప్రయాణంలో ఎందరికో మేలు చేసి, మరెందరికో రాజకీయంగా సామాజికంగా అండగా నిలబడ్డ వ్యక్తి,విజయనగరం జిల్లా లో చీపురుపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో బొత్స గారిది చెరగని ముద్ర అని ఎవరిని వ్యక్తిగతంగా బొత్స గారు ఎప్పుడు మాట్లాడలేదు అని అటు వంటి నాయకుడుని అవుహేళన చేస్తూ పిచ్చి కుక్కల్లాగ ఎవరిని పడితే వారిని ఇష్టం వచ్చినట్టు అవమాన పరిస్తే చూస్తూ ఊరుకోము జిల్లా వైస్సార్ పార్టీ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు హెచ్చరించారు.

శాసనమండలి ప్రతి పక్ష నాయకుడు గా కూటమి ప్రభుత్వాన్ని శాసనమండలి లో ప్రశ్నిస్తూ సూపర్ సిక్స్ పధకాలు లో భర్త లు చనిపోయిన వితంతువులకి పెన్షన్ మీద, 60 సవత్సరాలు దాటి అర్హత వున్నా పెన్షన్ ఇవ్వని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ఇరకాటంలో పెడుతున్న బొత్స సత్యనారాయణ గారి లాంటి సీనియర్ నాయకులను, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని రాజకీయంగా ఎదుర్కొలేక అతను అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో సమాధానం చెప్పలేక చంద్రబాబు నాయుడు,లోకేష్ ఇలాంటి దిగజారుడు,చౌకబారు రాజకీయాలు చేస్తూ పోట్టకూటికోసం స్కిట్లు వేసుకుంటూ బ్రతికే ఇలాంటి చిల్లర సన్నాసులు, పనికిమాలిన వెధవల చేత,పిచ్చి కుక్కలచేత బొత్స గారి లాంటి వెంకబడిన తరుగతులకు చెందిన నాయకులు ను అవమానాపరుస్తూ,టార్గెట్ చేయిస్తూ, హేళన చేయిస్తున్నది ఎవరు? రాష్ట్రంలో “కాపు నాయకుడు” అంటే మరో పేరు గుర్తు ఉండకూడదనే కుట్రపూరితంగా, ముఖ్యంగా యువతలో పలుచన అయ్యేలా దాడులు చేయిస్తున్నది ఎవరి ఆదేశాలతో చేస్తున్నారో వారికి ఒక్కటే మాట చెప్తున్నాం మర్యాదగా బొత్స గారికి క్షమాపణ చెప్పి ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా అడ్డుకోకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి పతనం తప్పదు అని హెచ్చరిస్తున్నాం,రాష్ట్రంలో ఇంకొక్కసారి కాపునాయకులు మీద,వెనకబడిన తరగతులు వారి మీద ఇలాంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తే మాత్రం తరువాత జరిగే తీవ్ర పరిణామాలకి మీరే భాద్యత వహించవలసి ఉంటుంది అని వలిరెడ్డి శ్రీనివాసనాయుడు హెచ్చరించారు.

Sthanikam

స్కిట్లు వేసుకుంటూ బ్రతికే ఇలాంటి చిల్లర సన్నాసులు, పనికిమాలిన వెధవల చేత,పిచ్చి కుక్కలచేత బొత్స లాంటి సీనియర్ నేతను ఇలా అవమానించడం సరి కాదు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News