Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు
03-02-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విద్యార్థులకు దేశంలో అపార అవకాశాలున్నాయని,యువత విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకొని ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని రిటైర్డ్ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని స్థానిక కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో ఆయన పాల్గొని మాట్లాడారు.. నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ప్రతిభ కనబరిచినప్పుడే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు అన్నారు. సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థులు విద్యను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చినారు.

Sthanikam

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News