Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:23 PM

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు
20-01-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో సైబర్ నేరాలు మరియు సైబర్ మోసాల నివారణ పై సీఐ కే గిరిబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు..ఎస్సైలు వై వి శతకర్ణి కె రాజు ఎ వి కృష్ణారెడ్డి లు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు..

ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు ఫేక్ కాల్స్ ఫిషింగ్ లింకులు ఓటీపీ మోసాలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన జాగ్రత్తలు తదితర అంశాల పైన అవగాహన కల్పించారు.సైబర్ నేరాలకు గురైన వెంటనే ఒక గంట సమయము లోపు 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు..

అనుమానాస్పద కాల్స్ లింకులు లేదా సందేశాలను నమ్మవద్దని వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు..

Sthanikam

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సీఐ గిరిబాబు

Article Image

స్థానికం ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్

తిరువూరు మండలం మునుకుళ్ళ గ్రామంలో సైబర్ నేరాలు మరియు సైబర్ మోసాల నివారణ పై సీఐ కే గిరిబాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు..ఎస్సైలు వై వి శతకర్ణి కె రాజు ఎ వి కృష్ణారెడ్డి లు ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు..

ముఖ్యంగా ఆన్‌లైన్ మోసాలు ఫేక్ కాల్స్ ఫిషింగ్ లింకులు ఓటీపీ మోసాలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన జాగ్రత్తలు తదితర అంశాల పైన అవగాహన కల్పించారు.సైబర్ నేరాలకు గురైన వెంటనే ఒక గంట సమయము లోపు 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు..

అనుమానాస్పద కాల్స్ లింకులు లేదా సందేశాలను నమ్మవద్దని వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు..

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News