Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు
01-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్యాలయం ముందు తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం, సీనియర్ నాయకుడు కురువ నాయక్ జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అలీముద్దీన్, జిల్లా కార్యదర్శి సింగం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంగా ఉండి తమ న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రవణ్ కుమార్, మల్లికార్జున్, రవిచందర్, సంతోషి, రజియుద్దిన్, అశోక్, సైదులు, రాజేష్, భరత్, శ్రీనివాస్, వంశీ, అజీజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సహకార బ్యాంక్ కార్యాలయం ముందు మే డే వేడుకలు

Article Image

నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్యాలయం ముందు తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం, సీనియర్ నాయకుడు కురువ నాయక్ జెండా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అలీముద్దీన్, జిల్లా కార్యదర్శి సింగం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు ఐకమత్యంగా ఉండి తమ న్యాయబద్ధమైన హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రవణ్ కుమార్, మల్లికార్జున్, రవిచందర్, సంతోషి, రజియుద్దిన్, అశోక్, సైదులు, రాజేష్, భరత్, శ్రీనివాస్, వంశీ, అజీజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News