Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

03-04-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.

Sthanikam

సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు....

Article Image

సదాశివపేట మానవాళి కోసం ఏసుప్రభువు చేసిన త్యాగాలను స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే అని పాస్టర్ గిరి ప్రసాద్ అన్నారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా నిర్వహించుకుంటామని ఈరోజు క్రైస్తవుల ఆరాధ్య దైవం యేసు ప్రభువు సిలువ మరణాన్ని విషాదకర మైన ఈ రోజున ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, నిశ్శబ్ద వాతావరణం లో ఆ ప్రభువును స్మరించుకుంటామని వారు అన్నారు. ఈ విషాదకరమైన రోజున ప్రభువును స్మరించడానికి చుక్కల నాగరాజు, చర్చి కమిటీ తో సహా కాలనీలోని క్రైస్తవులందరూ చర్చికి తరలివచ్చారని గిరి ప్రసాద్ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News