సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పరితోష్ పంకజ్ ఐపియస్ వెల్లడించిన ప్రకారం, శాంతి భద్రతలను కాపాడేందుకు జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుంది. ప్రజలు, రాజకీయ నేతలు, సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించరాదు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సక్రమంగా సహకరించాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా ఎవరూ పై చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంగా హెచ్చరించారు.
PRINT TIME: October 16, 2026 02:34 PM
సంగారెడ్డి జిల్లాలో జనవరి నెలకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు – ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరిక

31-12-2025
58 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పరితోష్ పంకజ్ ఐపియస్ వెల్లడించిన ప్రకారం, శాంతి భద్రతలను కాపాడేందుకు జనవరి 1 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుంది. ప్రజలు, రాజకీయ నేతలు, సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, పబ్లిక్ మీటింగ్స్, సమావేశాలు నిర్వహించరాదు. ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు సక్రమంగా సహకరించాలని ఎస్పీ గారు సూచించారు. అనుమతి లేకుండా ఎవరూ పై చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టంగా హెచ్చరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి