Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:09 PM

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

30-12-2025 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మద్యం, డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డీజేపై కఠిన చర్యలు

సంగారెడ్డి స్థానిక ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, నూతన సంవత్సర వేడుకలలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని, భద్రతా చర్యలపై ముమ్మరంగా పటిష్టమైన సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ పర్యవేక్షణ, మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు, డీజేలు మరియు అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా, శాంతిగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట రిత్య చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Sthanikam

సంగారెడ్డి జిల్లా కొత్త సంవత్సరం వేడుకలపై పోలీస్ అప్రమత్తత

Article Image

మద్యం, డ్రంక్ & డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, డీజేపై కఠిన చర్యలు

సంగారెడ్డి స్థానిక ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, నూతన సంవత్సర వేడుకలలో ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని, భద్రతా చర్యలపై ముమ్మరంగా పటిష్టమైన సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు, డ్రంక్ & డ్రైవ్ పర్యవేక్షణ, మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు, డీజేలు మరియు అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

జిల్లా ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సురక్షితంగా, శాంతిగా నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని, ఎలాంటి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట రిత్య చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News