Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:28 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

17-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ శిక్షణలో అంబులెన్స్, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే రెస్పాన్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఆర్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్-వీర్ పథకం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

డీఎంహెచ్ఓ, డాక్టర్ అబేద్ అలీ శిక్షణను నిర్వహించగా, డీటీఓ శ్రీ సాయి కృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, ఎం. రమేష్, మధుబాబు, ఎస్‌ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షణ.. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

Article Image

భువనగిరి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి ప్రాణాలను కాపాడే విధానాలపై అవగాహన కల్పించేందుకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ శిక్షణలో అంబులెన్స్, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది, నేషనల్ హైవే రెస్పాన్స్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఆర్, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, రాహ్-వీర్ పథకం, ప్రథమ చికిత్స వంటి అంశాలపై నిపుణులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.

డీఎంహెచ్ఓ, డాక్టర్ అబేద్ అలీ శిక్షణను నిర్వహించగా, డీటీఓ శ్రీ సాయి కృష్ణ, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు చంద్రబాబు, ఎం. రమేష్, మధుబాబు, ఎస్‌ఐ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News