Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 03:44 PM

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా

23-03-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం మరో నూతన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరుతో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది.ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించగా, జూన్ 2వ తేదీన పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పథకం కింద రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల వరకు జీవిత బీమా వర్తింపజేయనున్నారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అర్హులైన పౌరులందరికీ ఈ పథకం అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని అధికారులు తెలిపారు.

Sthanikam

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా

Article Image

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి ప్రభుత్వం శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం మరో నూతన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరుతో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించనున్నట్లు ప్రకటించింది.ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి బడ్జెట్ ప్రసంగంలో ఈ పథకాన్ని ప్రకటించగా, జూన్ 2వ తేదీన పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ పథకం కింద రేషన్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల వరకు జీవిత బీమా వర్తింపజేయనున్నారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అర్హులైన పౌరులందరికీ ఈ పథకం అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News